వెళ్ళు .........................
వెళ్ళు నిజంగా వెళ్ళిపో ఎందుకొచ్చావ్ నా జీవితం లో .................
తటాకం లా ఉన్న నా ఏదని ఆటుపోట్లు కలిగిన సముద్రంగా మార్చావు ఎవరిచ్చారు నీకా హక్కు ...
నేను కార్చే కన్నీరు కుడా నీకోసేమే అయింది .............
నేను వెతికే తీరం నువ్వని అనిపిస్తావు అదే సమయంలో నా యెదను కోస్తావు ఎందుకు
ఎవరు లేరన్న నిజంలో ఉన్న నాకు నీవున్నవనే భ్రమను ఎందుకు కల్గిన్చావు ....
మళ్లీ ఒంటరినన్న భావన కల్గించడానికా......
ఎందుకు నాకు నీవు కావలనిపిస్తోంది ...............
అయినా నువ్వు వెల్లిపో నా యద గాయాపదకముందే వెళ్ళిపో .........
నా మనస్సు నీదవకముందే వెళ్ళిపో .....
కానీ వద్దన్నా ఎందుకు హృదయం నీ వైపే మళ్ళుతోంది .........
నా కన్నులెందుకు నిన్నే వెదుకుతున్నాయి .........
వద్దు ఈ బాధ నేను మోయలేను నా యద ఈ భారం పడలేదు ..............
ఇంతకన్నా ఈ ఎద లయ ఆగిపోవడం మేలు ...............
వెళ్ళు.................... నా యద లో వెళ్ళు నా మనస్సు పొరలలో వెతుకు నీ రూపం లో ఉన్న నిన్ను నువ్వు చూస్తావు ............. నా యద లయగా మారి అది ఆగకుండా చూడు ................................
చెప్పకుండా నా జీవితంలోకొచ్చిన నీవు అలాగే నా హృదయంలోకి వెళ్లి అక్కడే నిలిచిపో
నాలో నీవై మిగిలిపో ప్రేమవై ప్రేమగా యదలో నిలిచిపో ..............
ఎప్పటికీ ..........................
నీకోసం ఉన్న నీ ప్రియమైన ప్రేమ .

No comments:
New comments are not allowed.