Thursday, February 28, 2013

నేనుమూగబోయాను

                                                             నేను   మూగబోయాను 

        
ఔను 
    
    నేను మాటలుండి   మూగబోయను ............. 
   నాలోని దుఖం తెరలు తెరలుగా నను ఆవరించింది 
   నా అస్తిత్వం నానే ప్రశ్నిస్తోంది అసలు నాకు నేను మిగిలానా అని 
   నేను నటిస్తూ జీవిస్తున్నాను ... 
             
నాకు కావలసినది ఏదో తెలేయక భందాలనే పేరుని తగిలించికుని భాధ్యతలనే సాకుతో పిరికిదానిలా ధైర్యమనే ముసుగుతో నటిస్తున్నాను నా ఆశలకు ఆశయాలకు సంతోషాలకు విలువలని వలలో వేసి గాలానికి తగిలించిన ఎరలా నేను ఆధారంతో ఉన్నానని భ్రమిస్థూ బతుకుతున్నాను ................ నేను ముగాబోయినా నా హృదయం నన్ను ప్రశ్నిస్తోంది నా స్పందించే మనసు స్వేచా వాయువు పీల్చుకొని పూరి విప్పిన నెమలిలా నాట్యం చెయ్యాలని ఆశపడుతోంది 
వద్దు నాకు ఈ మెప్పులు  అర్థమ్లెనిఉ ఆనందాలు అనుభందాలు ఏవి వద్దు 

నాకు నేనుగా 
నేను నేనుగా 
స్వచంగా 
స్వేచాగా 
అర్థవంతంగా 
ఈ అర్థరహితపు సమాజానికి దూరంగా బతకాలి 

అప్పుడినా నా ఈ ముగబోయిన మన్నసుకు రెక్కలోస్తాయేమో 
నా హృదయం స్పందించి నన్ను క్షమిస్తుందేమో ............................