Saturday, June 11, 2011

జీవనం
  
ఆనందం
దుఖం
గెలుపు
ఓటమిల
  సమాహారం ఈ జీవితం

ఈ జీవనపు ప్రయాణంలో    అలుపెరుగని సినికుడిలా
 తీరమేరుగని నవికుడిలా
ఈ ప్రయాణం

నా ఈ జీవన ప్రయాణం  అలుపెరుగని మాయాజాలం
  
కలచాక్రమనే వీనపి వినిపిస్తున రాగం న ఈ జీవనం....................................................................