Tuesday, September 18, 2012

సహజీవనం

ఎన్నో ఏళ్ళ నిరంతర జీవన పోరాటంలో అలసిపోయాను కౌమార దశలోనే వర్థక్యపు వైరాగ్యం నన్ను తన సొంతం  చేసుకుంది ఎందుకు జీవిస్తున్నామో తెలియని దుర్భర జీవనం 
మనుషులని ప్రేమించాల్సిన మనం మనుషులని వాడుకుంటూ  వస్థువులని ప్రేమిస్తూ  మనకే తెలియని వెర్రి నవ్వుని మోస్తూ స్వచమిన మోసం తో అర్థ రహితంగా అనాగరికంగా మనలను మనమే మోసగించుకునే గొప్ప జీవనం తో సహజీవనం చేస్తున్నాం 
ఎందుకు జీవిస్తున్నామో తెలెయదు మన కర్తవ్యం తెలెయదు అసలు మనమెంతో మనకు తెలెయదు 
నేను మాట్లాడను ఈ రోజు .......................................................అవును నా ప్రతిబింబానికి నా జీవనం ఫై వచిన్న విసుగును భాద్యతల ముసుగుతో సమాధానపరచాలని చేసిన ఈ సంవాదంలో నేను ప్రపంచం ద్రుష్టి లో గెలిచున్డచ్చు కాని నేను మానసికంగా చచ్చి పోయాను నేను నా శవమై న  మనసుతో సహా జీవనం చేస్తూ నా      మృ త్యు వు   కో సo  ఎదురు చూ స్తు  నటిస్తూ  ఉన్న సగటు మనిషిని ....................................
మనిషికి నిజమైన స్వాతంత్రం మనసు జగురుక పొంది దానితో నిజమైన సహజీవనం లో ఆనందం చూసినప్పుడే .............