Wednesday, July 2, 2014

ఆఖరి మజిలి అయితే ?

                                                              ఆఖరి మజిలి అయితే  ?



నా జేవితపు ఆఖరి మజిలి గొప్ప మజిలి అయితే ...... నా తెల్లని పుస్తకం లాంటి ఈ పయనం లో మిగిలినవి 

కొన్ని నలుపు సిరా గుర్తులు 
కొన్ని ఎరుపుసిర గుర్తులు 
కొన్ని అర్థం లేని మచ్చలు 

మనస్సు పెట్టి గీసిన  వర్ణ చిత్రలితే కొన్నితే 
మనస్సు బట్టి గీసిన సాక్షాలు కొన్ని 


ఆటుపోట్లు లేని తటాకం కాదు, నా ప్రయాణం నిత్యం అలలతో సహచర్యం 



నా జీవితం అందంగా తీర్చిదిద్దిన చిత్రం కాదు అస్తవ్యస్తంగా అద్దిన రంగు 

నా  రాగం వాన కాలం లో కోకిల పాట కాదు నిశీధిలో  తీతువు గీతం 


నన్ను చేరినది చల్లని చిరుగాలి కాదు భయంకర నిశబ్ద తూఫాను 

నేను గల గలా పారే గోదారిని కాను లోతెంతో తెలియని మౌన సముద్రాన్ని 

















                                                                                                                                         ఓం సాయి రామ్