Friday, June 16, 2017

చిన్ని చిన్ని చిరుజల్లులు కురిసే వేళ చిరునవ్వుల నీ రూపం నా మదిలో మెదులుతోంది
నా ఎదలో నీ అల్లరి నన్ను ఆ వాన కన్నా ఎక్కువగా తడిపేస్తుంది , కృష్ణా నువ్వు ప్రేమా పంచగలవు మదిలో అగ్ని పర్వతాలని నిలబెట్టగలవు కానీ ఒక్కసారి ప్రేమ అన్నది మొదలయ్యాక ఆ అగ్ని కూడా మదిలో మంచు కొండ గా  మారిపోతుంది

జీవితం అంటే ప్రేమ . ప్రేమ అంటేనే బాధ . ఆ బాధలో కుడా తీయనితనం ......

ఓం సాయి రాం 

No comments:

Post a Comment