Wednesday, April 24, 2013
Saturday, March 9, 2013
Wednesday, March 6, 2013
ఓంనమఃశివాయ
ఓం నమః శివాయ





పంచాక్షరాలనే పంచాప్రాణాలుగా నిలుపుకున్న జీవన మంత్రం ఈ శరీరం .............



పంచభూతాలనూ తనలో నిలుపుకున్న ఈ శరీరం పంచభూతాత్మకంగా మిగిలిపోకుండా ప్రణవమంత్రంగా
మారాలని తపిస్తోంది..............
నిలువునా అణువణువునా నీ జపంతో వైరాగ్యాన్ని ఆస్వాదించి నీలో లీనమయ్యి జన్మరహితమవ్వాలని
ఆకాంక్షిస్తోంది .....

సకల విశ్వం నీలో నిండి ఉందన్న ఈ నిజం నన్ను ఈ అబద్దాలనుండి విముక్తిని ఇమ్మని నిన్ను
ప్రాధేయపడుతోంది ..................................
ఆనందం,సుఖం,దుఃఖం,బాధ,సంతోషం,పంచభూతాలు,సప్తసముద్రాలు ఇవన్నీ నీవే
నీవు సృష్టించినవే....................

ఒక్క నువ్వే నిజం
ఈ ప్రపంచమంతా మిథ్య
సాక్షీభూథుడైన ఈశ్వరుడే సత్యం

నీవే నా సర్వస్వం
ఈశుడే సర్వం
ఈశుడే నిజం .....

నీవు సృష్టించినవే....................
ఒక్క నువ్వే నిజం
ఈ ప్రపంచమంతా మిథ్య
సాక్షీభూథుడైన ఈశ్వరుడే సత్యం
ఈశుడే సర్వం
ఈశుడే నిజం .....

Thursday, February 28, 2013
నేనుమూగబోయాను
నేను మూగబోయాను
ఔను
నేను మాటలుండి మూగబోయను .............
నాలోని దుఖం తెరలు తెరలుగా నను ఆవరించింది
నా అస్తిత్వం నానే ప్రశ్నిస్తోంది అసలు నాకు నేను మిగిలానా అని
నేను నటిస్తూ జీవిస్తున్నాను ...
నాకు కావలసినది ఏదో తెలేయక భందాలనే పేరుని తగిలించికుని భాధ్యతలనే సాకుతో పిరికిదానిలా ధైర్యమనే ముసుగుతో నటిస్తున్నాను నా ఆశలకు ఆశయాలకు సంతోషాలకు విలువలని వలలో వేసి గాలానికి తగిలించిన ఎరలా నేను ఆధారంతో ఉన్నానని భ్రమిస్థూ బతుకుతున్నాను ................
నేను ముగాబోయినా నా హృదయం నన్ను ప్రశ్నిస్తోంది నా స్పందించే మనసు స్వేచా వాయువు పీల్చుకొని పూరి విప్పిన నెమలిలా నాట్యం చెయ్యాలని ఆశపడుతోంది
వద్దు నాకు ఈ మెప్పులు అర్థమ్లెనిఉ ఆనందాలు అనుభందాలు ఏవి వద్దు
నాకు నేనుగా
నేను నేనుగా
స్వచంగా
స్వేచాగా
అర్థవంతంగా
ఈ అర్థరహితపు సమాజానికి దూరంగా బతకాలి
అప్పుడినా నా ఈ ముగబోయిన మన్నసుకు రెక్కలోస్తాయేమో
నా హృదయం స్పందించి నన్ను క్షమిస్తుందేమో ............................
నేను మాటలుండి మూగబోయను .............
నాలోని దుఖం తెరలు తెరలుగా నను ఆవరించింది
నా అస్తిత్వం నానే ప్రశ్నిస్తోంది అసలు నాకు నేను మిగిలానా అని
నేను నటిస్తూ జీవిస్తున్నాను ...
నాకు కావలసినది ఏదో తెలేయక భందాలనే పేరుని తగిలించికుని భాధ్యతలనే సాకుతో పిరికిదానిలా ధైర్యమనే ముసుగుతో నటిస్తున్నాను నా ఆశలకు ఆశయాలకు సంతోషాలకు విలువలని వలలో వేసి గాలానికి తగిలించిన ఎరలా నేను ఆధారంతో ఉన్నానని భ్రమిస్థూ బతుకుతున్నాను ................
నేను ముగాబోయినా నా హృదయం నన్ను ప్రశ్నిస్తోంది నా స్పందించే మనసు స్వేచా వాయువు పీల్చుకొని పూరి విప్పిన నెమలిలా నాట్యం చెయ్యాలని ఆశపడుతోంది
వద్దు నాకు ఈ మెప్పులు అర్థమ్లెనిఉ ఆనందాలు అనుభందాలు ఏవి వద్దు
నాకు నేనుగా
నేను నేనుగా
స్వచంగా
స్వేచాగా
అర్థవంతంగా
ఈ అర్థరహితపు సమాజానికి దూరంగా బతకాలి
అప్పుడినా నా ఈ ముగబోయిన మన్నసుకు రెక్కలోస్తాయేమో
నా హృదయం స్పందించి నన్ను క్షమిస్తుందేమో ............................
Saturday, October 13, 2012
జీవితపు లోతుల్ని పరిశీలిస్తూ జీవితాన్ని ఆస్వాదించడం మరచిపోయాను

ఎందుకు జీవిస్తున్నామో దేనికోసం పరిగేడుతున్ననో అర్థం కాని ప్రయాణం నాది ఈ ప్రయాణం లో భంధాలు బంధుత్వాలదే పై చేయి ఈ సంకెళ్ళ నుంచి విముక్తి ఎప్పుడో ........................................
నాకు నేను గా పరిపూర్ణంగా ఆత్మ తృప్తి తో జీవించేది ఎప్పుడో .......................................

Tuesday, September 18, 2012
సహజీవనం
ఎన్నో ఏళ్ళ నిరంతర జీవన పోరాటంలో అలసిపోయాను కౌమార దశలోనే వర్థక్యపు వైరాగ్యం నన్ను తన సొంతం చేసుకుంది ఎందుకు జీవిస్తున్నామో తెలియని దుర్భర జీవనం
మనుషులని ప్రేమించాల్సిన మనం మనుషులని వాడుకుంటూ వస్థువులని ప్రేమిస్తూ మనకే తెలియని వెర్రి నవ్వుని మోస్తూ స్వచమిన మోసం తో అర్థ రహితంగా అనాగరికంగా మనలను మనమే మోసగించుకునే గొప్ప జీవనం తో సహజీవనం చేస్తున్నాం
ఎందుకు జీవిస్తున్నామో తెలెయదు మన కర్తవ్యం తెలెయదు అసలు మనమెంతో మనకు తెలెయదు
నేను మాట్లాడను ఈ రోజు .......................................................అవును నా ప్రతిబింబానికి నా జీవనం ఫై వచిన్న విసుగును భాద్యతల ముసుగుతో సమాధానపరచాలని చేసిన ఈ సంవాదంలో నేను ప్రపంచం ద్రుష్టి లో గెలిచున్డచ్చు కాని నేను మానసికంగా చచ్చి పోయాను నేను నా శవమై న మనసుతో సహా జీవనం చేస్తూ నా మృ త్యు వు కో సo ఎదురు చూ స్తు నటిస్తూ ఉన్న సగటు మనిషిని ....................................
మనిషికి నిజమైన స్వాతంత్రం మనసు జగురుక పొంది దానితో నిజమైన సహజీవనం లో ఆనందం చూసినప్పుడే .............
Thursday, February 16, 2012
నిజమే నేను ఎంతో ఇష్టపడి, కష్టపడి చదివా కానీ ఎందుకు నేను ఇంకాస్త జాగ్రతగా చదివి మొదట రాలేకపోతున్నా. లేదు వస్తా కష్టపడే తత్వానికి ఓటమి ఉండదు. భగవంతుడు మేలైనది ఇవ్వడానికే ఇప్పుడు ఇది అనుగ్రహించాదేమో అవును నిజం . కచ్చితంగా నా గమ్యాన్ని చేరుకుంటా.
కాని చిన్న వేలతి ఏమిటంటే నా ప్రేమ ఎప్పటికీ ఒక వైపే నాకు తనతో కలిసే జీవించే అవకాశం లేదేమో ఎందుకంటే నా ప్రేమని నేనేప్ప్పటికి చెప్పలేను. బాధగా ఉన్న ఇది నిజం నన్ను నేను ఒడార్చుకోవడానికి రాస్తున్న నిజం.
Subscribe to:
Posts (Atom)







.jpg)
.jpg)
.jpg)
.jpg)

.jpg)
.jpg)




.jpg)