జీవన సారం
అమ్మ నాన్న ............
ఎందుకు పిల్లలంటే అంత ప్రేమ సృష్టి లో నిస్వర్థమిన ప్రేమ మీదే . నాకే తెలియని ఈ రోదన ఎందుకు . నాకీ జన్మ ఇచ్చిన మీకు ఏమీచ్చినా అది ఇసుక రేణువే . ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు . అమ్మ ఆ దేవుడు నాకందించిన వరం మీరు మీరే సర్వం .........................
నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను
ప్రేమతో ,
మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం .

No comments:
Post a Comment